నా వార్త

మీకు ఆర్టికల్స్ రాయాలని ఆసక్తి ఉందా?


మీ మనసులోని భావాల జనాలకు చేర్చాలని ఉందా? సమాజానికి మీ ద్వారా ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా?

మీ లక్ష్యాలను పక్షం ద్వారా ప్రజల్లోకి తీస్కోని వెళ్ళండి. మేము ఎల్లపుడు మీ పక్షం. ఆసక్తి కలవారికి అవకాశం ఇచ్చేందుకు మా పక్షం ఎల్లపుడు సిద్ధం. మా ఎడిటర్లు రివ్యూ చేసి మీ ఆర్టికల్ ని ఆమోదిస్తారు.

ఆర్టికల్ రాయడం వాళ్ళ నాకేంటి అనుకుంటున్నారా??
ఆర్టికల్ కి వచ్చిన క్లిక్స్/వ్యూస్ బట్టి ప్రతి 1,000 వ్యూస్ కి రూ.100 చొప్పున మీకు చెల్లించబడతాయి.