మతాల చిచ్చు, కులాల రొచ్చు

Posted on : 04/01/2018 10:33:00 pm

తోకలో ఈక నుంచి కొమ్ము కొన వరకు దైవత్వాన్ని ఆపాదించి... పాలిచ్చు వరకు పాడిగా చూసి, ఎండిపోయినాక కసాయి కమ్మి, యజ్ఞ యాగాల వేళలో మెడ నరికి మాంసం భుజించి, గోమాత నామాత అంటే ఎలా?!?

అమ్మ ఆవు రెండు ఒకటే అయితే, అమ్మను కట్టేసి పూజలు చేస్తావా...?? పాలిచ్చు వరకే అమ్మ తర్వాత బజారు లో ప్లాస్టిక్ కవర్లు తినే అనిమల్ ఆ..?!!

జంతువును ప్రేమగా చూడాలంటే దాన్ని దేవుడిగా చూడాలా ?! మనిషిగా జంతు ప్రేమను చూపితే చాలు..!! నీ మత కలహాల్లోకి కపటం తెలియని ఆవును లాగుతావేం?!?!

- రఘునాథ్ బాబు