స‌చీన్ సంఘే చాల్కృతి : మోదీ

Posted on : 05/01/2018 03:37:00 pm

చాక్‌పీస్ మీద‌ యోగాస‌నాల బొమ్మ‌లు, త‌ల్లి హీరాబెన్‌తో మోదీ క‌లిసి ఉన్న బొమ్మ‌ను చెక్కి సచిన్ సంఘే అనే క‌ళాకారుడు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి బ‌హుమ‌తిగా అంద‌జేశారు. ఈ విష‌యాన్ని ఫొటోల‌తో స‌హా ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం ట్వీట్ చేసింది. సచిన్ బ‌హుక‌రించిన యోగాస‌నాల చాక్‌పీస్ బొమ్మ‌లు, మోదీ చాక్‌పీస్ బొమ్మ చాలా బాగున్నాయి. స‌చిన్ సంఘే త‌న‌ను తాను చాల్కృతి అని అభివ‌ర్ణించుకుంటార‌ని ట్వీట్‌లో పీఎంఓ పేర్కొంది.