స్వ‌చ్ఛాంధ్ర బ్రాండ్ అంబాసిడ‌ర్ గా గ‌జ‌ల్ తొల‌గింపు

Posted on : 07/01/2018 12:34:00 am

ఇటీవ‌ల లైగింక వేధింపుల వివాదంలో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న గ‌జ‌ల్ శ్రీ‌నివాస్ ను స్వ‌చ్ఛాంధ్ర మిష‌న్ బ్రాండ్ అంబాసిడ‌ర్ గా తొల‌గిస్తూ ప్ర‌భుత్వం శ‌నివారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. గ‌తేడాది మే 28న స్వ‌చ్ఛాంధ్ర బ్రాండ్ అంబాసిడ‌ర్ గా నియ‌మించిన ప్ర‌భుత్వం ప్ర‌స్తుత ఆరోప‌ణ‌ల నేప‌ధ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకుంది.