అజ్ఞాతవాసి బెన్ ఫిట్ షోల‌కు ప్ర‌భుత్వం అనుమ‌తి

Posted on : 07/01/2018 12:36:00 am

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా న‌టించిన అజ్ఞాత‌వాసి సినిమా ప్ర‌త్యేక ప్ర‌ద‌ర్శ‌న‌ల‌ను రాష్ర్ట ప్ర‌భుత్వం అనుమ‌తులు ఇచ్చింది. ఈ నేల 10 నుంచి 17 వ‌ర‌కు రాత్రి 1 గంట నుంచి ఉద‌యం 10 గంట‌ల‌కు వ‌ర‌కు ఈ బెన్ఫిట్ షోల‌ను అనుమ‌తిస్తున‌ట్లు శ‌నివారం జారీ చేసిన ఉత్త‌ర్వుల్లో పేర్కొంది.