నా ద‌గ్గ‌ర ఆధారాలున్నాయి : క‌త్తీ మ‌హేష్

Posted on : 07/01/2018 04:12:00 pm

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ప్ర‌శ్నిస్తుంటే ఆయన ఫ్యాన్స్ ఉన్మాదుల్లా ప్ర‌వ‌రిస్తూ, మా కుటుంబ స‌భ్యుల ఫోటోల‌ను వెస్ సెట్ లో పెట్టి అల్ల‌రి చేస్తుంటే వారిని అదుపు చేయాల్సిందిపోయి బాధ్య‌త రాహిత్యంగా ప‌వ‌న్ వ్య‌వ‌హ‌రించ‌డం స‌రికాద‌ని సినీ క్రిటిక్ క‌త్తీ మ‌హేష్ అన్నారు. ఆదివారం హైద్రాబాద్ లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో క‌త్తి మహేష్ మాట్లాడుతూ ముందుగా పూనం కౌరం ను ప్రెస్ కాన్ఫ‌రెన్స్ ర‌మ్మ‌ని ఆహ్వ‌నించాడు.. ఏదైనా స‌మ‌స్య ఉంటే మాట్లాడుకోని చ‌ర్చించుకుద్దామ‌న్నారు. అయితే క‌త్తీ మ‌హేష్ కు ఒక అభిప్రాయం ఉంద‌ని దాన్ని వ్య‌క్త‌ప‌రుస్తుంటే, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ ఆ అభిప్రాయానికి వ్య‌తిరేకంగా సామాజిక దాడితో పాటు ఆయ‌న‌ కుటుంబ స‌భ్యుల‌ను బూతులు తిడుతూ, ప‌ర్స‌న‌ల్ ఫోటోల‌ను వెస్ సెట్ ల‌లో పెడుతూ, హింసిస్తూ, మాన‌సికంగా క్షోభ పెడుతున్నార‌ని ఆవేద‌న చెందారు. డిసెంబ‌ర్ వ‌ర‌కు  ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను   మీ ఫ్యాన్స్ ను కంట్రోల్  పెట్టుకోమ‌ని కోరారు. వారు ఉన్మాదులు ప్ర‌వ‌రిస్తున్నారు కాబ‌ట్టి మీరు ఆ బాధ్య‌త తీసుకుంటారాని అడిగితే ఇంత‌వ‌ర‌కు ఆయ‌న నుంచి ఏ మాత్రం స్పంద‌న లేద‌న్నారు. ఒక బాధ్య‌త రాహిత్య‌మైన న‌టుడు, నాయకుడ‌ని చెప్పుకుంటున్నాడు. జ‌నాన్ని వాడుకునే ఒక బ్రోక‌ర్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అని పేర్కొన్నారు. అంతేకాకుండా సిని ర‌చ‌యిత కొన వెంక‌ట్ పై చేసిన వ్యాఖ్య‌ల‌పై క‌త్తీ మ‌హేష్ బ‌దులిచ్చారు. కేవ‌లం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ క‌క్ష్య‌సాధింపు కోస‌మే బూతులు తుడుతున్నార‌ని త‌ల‌చుకుంటే ఈ వివాదాన్ని ముగించ‌వ‌చ్చున‌ని తెలిపారు. నాయ‌కుడంటే ప్ర‌జాస్వామ్యంలో ఎక్కువ బాధ్య‌త ఉండాల‌ని ఆ బాధ్య‌త ఆయ‌న ద‌గ్గ‌ర క‌న‌పించ‌డం లేద‌ని వ్యాఖ్య‌నించారు.  
అదే విధంగా సినీ హీరోయిన్ పూనం కౌర్ కు క‌త్తి మ‌హేష్ ముక్కుసూటిగా 6 ప్ర‌శ్న‌ల‌ను విలేక‌రుల ఎదుట అడిగారు..
వాటికి కూడా స‌మాధానాలు చెప్పాల‌ని కోరారు.
1. మీకు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ప‌ద‌వి ఎవ‌రు వ‌ల్ల వ‌చ్చింది..?  
2. తిరుమ‌ల‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌క్క‌న నిల‌బ‌డి  ఒకే గోత్ర‌నామాల‌తో ఇద్ద‌రు పూజ ఎందుకు చేయించుకున్నారో చెప్ప‌గ‌ల‌రా..?
3. ప‌వ‌న్ మోసం చేశాడ‌నే బాధ‌తో  మీరు ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డానికి  ప్ర‌య‌త్నిస్తే, మీమ‌ల్ని కాపాడిందేవ‌రు మీరు ఉన్నహ‌స్ప‌ట‌ల్స్ ఎంటీ, ఆ బిల్స్ క‌ట్టిందెవ‌రు...?  
4.  ప‌వ‌న్ క‌ళ్యాణ్ మీ అమ్మ‌గారిని క‌లిసి ఏం ప్రామీస్ చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు అది నేర‌వేర్చారా లేదా
5. డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ అంటే ఎందుకంత కోపం..?
6. న‌ర‌సింగ‌న్ చేసిన  శుధ్ర‌పూజ‌ను  ప‌వ‌న్, త్రివిక్ర‌మ్ తో క‌లిసి అక్క‌డ మీరు ఏం చేశారో చెప్ప‌గ‌ల‌రా..?