మహేష్ బాబుని దాటిన పవన్ కళ్యాణ్

Posted on : 10/01/2018 01:19:00 am

 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న అగ్న్యాతవాసి అమెరికాలో దూకుడు చూపిస్తుంది. ఇప్పటికే చాల లొకేషన్స్ లో షోస్ పడ్డాయి, అన్నివైపుల నుంచి మంచి పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. కాగా ఈ చిత్రం ప్రీమియర్స్ కలెక్షన్స్ యూ స్ ఏ (USA) మార్కెట్ లో కొత్త రికార్డ్స్ ని సృష్టిస్తున్నాయి. మహేష్ బాబు అడ్డా అయిన యూ స్ లో ఈ చిత్ర ప్రీమియర్ కలెక్షన్స్ స్పైడర్ ని దాటాయి అని తెలుస్తుంది, ఈ చిత్రం కలెక్షన్స్ ఇప్పటికే 1 మిలియన్ మార్క్ దాటాయి. ఈ చిత్రం $1,048,602 డాలర్స్ ప్రీమియర్ కలెక్షన్, మహేష్ బాబు స్పైడర్ కలెక్షన్ $1,005,419 దాటింది అని తెలిసింది, ప్రీమియర్ కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం వుంది. ఇంకా chala లొకేషన్స్ కలెక్షన్స్ రిపోర్ట్ చేయాల్సి వుంది అని తెలుస్తుంది. ఈ చిత్రానికి అన్ని వైపుల నుంచి మంచి రిపోర్ట్స్ వినిపిస్తుండటంతో ఇది లాంగ్ రన్ లో మహేష్ బాబు శ్రీమంతుడు కలెక్షన్ దాటే అవకాశం వుంది అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు .