రిపబ్లిక్‌ డేకి రాబోతున్న బెల్లంకొండ ఫస్ట్ లుక్‌

Posted on : 16/01/2018 11:50:00 pm

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, శ్రీవాస్ దర్శకత్వంలో వస్తున్నా తాజా చిత్రం సాక్ష్యం, ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ ఈ నెల 26న విడుదల కానుంది. శ్రీనివాస్, బోయపాటి కంబినేషన్లో వచ్చిన జయ జానకి నాయక విజయంతో ఫుల్ జోష్ మీద వున్నాడు మన బెల్లంకొండ. ఈ సందర్భంగా విడుదల అయినా పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం షూటింగ్ వేగవంతంగా జరుగుతుంది , ఎప్పటికి దాదాపుగా 70 శాతం పనులు పూర్తి అయినట్టుగా తెలుస్తుంది. అభిషేక్ పిక్చర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతుంది ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్‌గా, జగపతి బాబు, శరత్ కుమార్, మీనా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రిపబ్లిక్ డే కానుకగా ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేయనున్నారు.