మమతా బెనర్టీకి ఎంపి షాక్‌!

Posted on : 09/01/2019 04:34:00 pm


పశ్చిమ్‌బెంగాల్‌ సిఎం మమతా బెనర్టీకి షాక్‌ తగిలింది. టిఎంసీ లోక్‌సభ ఎంపి సుమిత్రా ఖాన్‌ ఈరోజు బిజెపిలో చేరారు. అంతకుముందు ఆయన బిజెపి అధ్యక్షుడు అమిత్‌షాను కలుసుకున్నారు. ప్రధాన్ని మోడితో కలిసి పనిచేయాలనుకుంటున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు. కాగా మరో ఐదుగురు టీఎంసీ ఎంపీలు కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, తనతో వారంతో టచ్‌లో ఉన్నారని బీజేపీ నేత, టీఎంసీ మాజీ సభ్యుడు ముకుల్ రాయ్ మరో బాంబు పేల్చారు. కూడా తెలిపారు.