YSRCP నవరత్నాలు...నవ జాతికి నాందీ సంకేతాలు...

Posted on : 17/01/2018 05:31:00 pm

1. వైయ‌స్ఆర్ రైతు భ‌రోసాతో ప్ర‌తి రైతుకూ రూ.50,000

ఐదు ఎక‌రాల లోపున్న స‌న్న‌, చిన్న‌కారు రైతు కుటుంబాల‌కు ప‌థ‌కం వ‌ర్తింపు

2. డ్వాక్రా అక్క చెల్లెమ్మ‌ల‌కు, పొదుపు సంఘాల‌కు రూ.15,000 కోట్ల‌తో వైయ‌స్ఆర్ ఆస‌రా

89 ల‌క్ష‌ల మంది మ‌హిళ‌ల‌కు ఆస‌రా

3. పింఛ‌న్లు రూ.1000 నుంచి రూ.2000ల‌కు పెంచుతాం

రూ.1000లు ఉన్న పింఛ‌న్‌ను రూ.2000 చేస్తాం.

ఇప్ప‌టి వ‌ర‌కు ఇవ్వ‌ని అర్హులంద‌రికీ కూడా ఇస్తాం

4. అమ్మ ఒడి.. పేద‌ల చ‌దువుల బ‌డి

భూమి లేని నిరుపేద కుటుంబాల్లో ఆనందాన్ని నింపేందుకు పిల్ల‌ల చ‌దువుల‌కు ప్ర‌తి కుటుంబానికీ ఏడాదికి రూ.10,000 నుంచి రూ.20.000 వ‌ర‌కు నేరుగా త‌ల్లుల చేతికే ఇస్తాం.

5. ప్ర‌తి పేద‌వాడికి ఇళ్లు

అయిదేళ్ల‌లో 25 ల‌క్ష‌ల ప‌క్కా ఇళ్లు నిర్మిస్తాం

6. ఆరోగ్యంగా ఆరోగ్య‌శ్రీ‌

ఆరోగ్య‌శ్రీ‌కి మ‌ళ్లీ వైయ‌స్ఆర్ గారి పాల‌న నాటి వైభ‌వం తీసుకువ‌స్తాం

7. ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌తో పాటు భోజ‌నం.. వ‌స‌తి కోసం ప్ర‌తి విద్యార్థికీ ఏటా రూ.20.000 ఇస్తాం

మ‌ళ్లీ చ‌దువుల విప్ల‌వం తెస్తాం. స‌గం ఫీజులు, పావు ఫీజులు కాదు.. పూర్తి ఫీజు ప్ర‌భుత్వ‌మే క‌డుతుంది

8.యుద్ధ ప్రాతిప‌దిక‌న జ‌ల‌య‌జ్ఞం ప్రాజెక్టుల పూర్తి

పోల‌వ‌రం, హంద్రీ-నీవా, గాలేరు-న‌గ‌రి, వంశ‌ధార‌, వెలిగొండ‌, ఉత్త‌రాంధ్ర సుజ‌ల స్ర‌వంతి వంటి జ‌ల‌య‌జ్ఞం ప్రాజెక్టుల‌న్నింటినీ యుద్ధ ప్రాతిప‌దిక‌న పూర్తి చేస్తాం.

9. కుటుంబ ఆప్యాయ‌త‌ల్ని పెంచేలా మూడు ద‌శ‌ల్లో మ‌ద్య‌నిషేధం

తెలియ‌జెబుదాం, మాన్పిద్దాం, ధ‌ర‌లు షాక్ కొట్టేలా పెంచుదాం