అమ్మా అనసూయా... కొంచెం సభ్యత నేర్చుకో

Posted on : 09/02/2018 11:05:00 pm

మొన్న ముంబై ఎయిర్పోర్ట్ లో బాలీవుడ్ నటి విద్య బాలన్ తళుక్కున మెరిసింది, సంప్రదాయ ముదురు పచ్చ రంగు పట్టు చీర లో ఎంతో హుందాగా కనిపించింది. అయితే ఆమెను చుసిన ఫ్యాన్స్ సెల్ఫీ ల కోసం ఎగబడ్డారు, ఆమె ఎంతో ఓపిక గా వాళ్ళతో సెల్ఫీ దిగారు.

ఈ సంఘటన చూసి అయినా మన అనసూయ గారు కొంచెం సభ్యత నేర్చుకుంటే బాగుంటుందని అందరితో పాటు జబర్దస్త్ ఫ్యాన్స్ సైతం అభిప్రాయం పడుతున్నారు. ఒక చిన్న పిల్లవాడు తన ఫోటో తీసాడని బూతులు తిట్టి, అతని ఫోన్ పగలకొట్టిన సంగతి తెలిసిందే.

అంతేలే బి-గ్రేడ్ సినిమాలు, సి-గ్రేడ్ ప్రోగ్రామ్స్ చేసే వాళ్ళు అలానే బిహేవ్ చేస్తారేమో అని పబ్లిక్ టాక్!!